Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్‌

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను టీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వనమాను సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నూకల నరేష్‌ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img