Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

తెలంగాణ‌కు కాబోయే సీఎం కేటీఆర్ : మంత్రి ఎర్ర‌బెల్లి

తెలంగాణ‌కు కాబోయే సీఎం కేటీఆర్ అని, రాష్ట్రానికి స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు ఆయ‌న‌నే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేటీఆర్ హ‌యాంలో పెద్దపెద్ద ఇండ‌స్ట్రీస్ తెలంగాణ‌కు వ‌స్తున్నాయ‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా ఉపాధి అవ‌కాశాలు ఇక్క‌డ ల‌భిస్తున్నాయ‌న్నారు. ఆయ‌న మా నాయ‌కుడు కావ‌డం మా అదృష్టంగా భావిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img