Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. దీని బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బాధితుడిని వైద్యులు టిమ్స్‌ నుంచి గాంధీకి తరలించారు. అటు బాధితుల కాంటాక్స్‌కు కూడా టెస్టింగ్‌ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img