Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం..

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటుడు ప్రకాష్‌ రాజ్‌ తో పాటు ఇతర నేతలతో సీఎం కేసీఆర్‌ కీలక చర్చలు జరుపుతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. పార్టీ జాతీయ సిద్ధాంతాలు, విధానాలపై సమాలోచనలు జరపనున్నారు. కీలక అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్‌ చర్చిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img