Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ

తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు మహముద్‌ అలీ, తలసానితో పాటు హైదరాబాద్‌ జిల్లా నేతలందరూ హాజరయ్యారని సమాచారం. అయితే ఈ భేటీ అభివృద్ధిపై చర్చించేందుకు మాత్రమేనని నేతలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img