Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన లిస్ట్‌ ప్రకారం.. ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img