Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాగార్జునసాగర్‌కి భారీగా వరద

నాగార్జున సాగర్‌ 12గేట్లు 10అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,3,099 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటమట్టం 590 అడుగు. ప్రస్తుతం 589 అడుగుల వద్ద ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 312 టీఎంసీలు. ఇప్పుడు 309 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నది. కుడి కాలువకు 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1795 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,044 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది.కాగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img