Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నాగార్జునసాగర్‌ క్రస్ట్‌ గేట్లు మూసివేత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో 52,384 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా…ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా…ప్రస్తుతం నీటి నిలువ 310.2522 టీఎంసీలు ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img