Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో 29,365 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 4,138 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 532.80 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ : 173.664 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img