Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాగార్జున సాగర్‌కు వరద..పది గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img