Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పోతరాజులా వీరతాడుతో కొట్టుకున్న.. రాహుల్‌ గాంధీ

పోతరాజులా కొరడా పట్టారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. కొరడాతో కొట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొరడా పట్టారు రాహుల్‌ గాంధీ. కాగా పోతరాజులా వీరతాడుతో కొట్టుకున్నారు రాహుల్‌. భారత్‌ జోడో యాత్రలో ఇంట్రస్టింగ్‌ సీన్‌ లు ఆవిష్కరించాయి. జనంతో కామన్‌ మ్యాన్‌ లా కలిసిపోయారు రాహుల్‌. స్థానిక సంస్కృతీ రాహుల్‌ గాంధీకి వివరించారు కాంగ్రెస్‌ నేతలు. మహిళలు..పిల్లలతో సరదాగా కలిసి జోడో యాత్రలో అందరిలో జోష్‌ నింపుతున్నారు రాహుల్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img