Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రగతి భవన్‌ దగ్గర ఉద్రిక్తత..

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేవైఎం నేతలు ప్రగతిభవన్‌ వైపు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img