Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అరెస్ట్‌

గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. వెస్ట్‌ జోన్‌ పోలీసులు రాజాసింగ్‌ ఇంటివద్దకు చేరుకున్నారు. పోలీసులు రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ఉన్నారని రాజాసింగ్‌ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రాజాసింగ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాజాసింగ్‌ ఇంటి వద్ద హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img