Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రపంచ స్థాయి, అందరికీ అందుబాటులోఉండే ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ప్రజలకు, హెల్త్‌ కేర్‌ సెక్టార్‌కు సేవ చేయాలనే కేసీఆర్‌ దృష్టి.. తెలంగాణను గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌గా మార్చిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img