Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రేవంత్‌ రెడ్డికి సమన్లు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఓటుకు కోట్లు కేసులో నాంపల్లి కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌కు కూడా సమన్లు ఇచ్చింది. సమన్లు జారీ చేసిన ఈడీ కేసులపై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. అక్టోబర్‌4న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img