Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిరదని వార్తలు వచ్చాయి. ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త విషంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img