Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజిగూడ, సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడెక్కిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడిరది. ఒక్కసారిగా కుండపోత వర్షం కుసింది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలిగింది. మ్యాన్‌ హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఏకదాటిక గంటపాటు నాన్‌ స్టాప్‌ వర్షం కురియడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img