Monday, September 26, 2022
Monday, September 26, 2022

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా జయశంకర్‌ జిల్లా కేంద్రంలో నలుదిక్కుల నుండి 300 మీటర్ల భారీ జాతీయ జెండాతో అంబేద్కర్‌ కూడలి వద్దకు మహిళలు, అధికారులు ,విద్యార్థులు తరలివచ్చారు.అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌, జిల్లా కలెక్టర్‌ భావేశ్‌ మిశ్రా,ఎస్పీ సురేందర్‌ రెడ్డి,తదితరులు జాతీయ జెండా చేతపట్టుకుని ర్యాలీ ని ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img