Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

8న అసెంబ్లీ వెల్ఫేర్‌ కమిటీ సమావేశం

వచ్చే నెల 8న తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని పేర్కొన్నారు. మహిళా, శిశు, డిసేబుల్‌ అండ్‌ ఓల్డేజ్‌ సంక్షేమంపై చర్చ జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img