Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

చేనేత వస్త్రాలతోనే మానవాళికి నాగరికత :

విశాలాంధ్ర – ఆమనగల్లు: చేనేత వస్త్రాలతోనే మానవాళికి నాగరికత వచ్చిందని, ఆ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చి కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పారు. బుధవారం ఆమనగల్లు చేనేత సహకార సంఘం లో జాతీయ చేనేత దినోత్సవంను నిర్వహించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్లోకి ఫ్యాషన్ డిజైన్లతో దుస్తులు వచ్చి చేనేత దుస్తుల రంగులు మారిన కార్మికుల జీవితాలు మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారిని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు చేనేతతో ముడిపడి ఉన్నాయని, మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పుతో చేనేతకు ఆదరణ కరువైందని చెప్పారు.చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, అర్హులైన కార్మికులకు రావాల్సిన రుణాలు, పింఛన్లు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు కలెక్టర్ కోనాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని, పాఠశాలను ఆకస్మికంగా తనఖి చేసి ఆకుతోటపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img