Sunday, July 20, 2025
Homeజిల్లాలుప్రకాశంయర్రగొండపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు

యర్రగొండపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు

పాల్గొన్న ఎరిక్షన్ బాబు, నాదెండ్ల బ్రహ్మం

విశాలాంధ్ర-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని 18, 19వ బూతుల పరిధిలో స్టేట్ బ్యాంక్ వెనుక బజారులో సుపరిపాలనలో తొలి ఏడాది సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు