Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

అంబేద్కర్ దార్శనికత.. అందరికీ ఆదర్శం.. చంద్రబాబు

అంబేద్కర్ దార్శనికత అందరికీ ఆదర్శమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని వివరించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చిందిౌ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అన్నారు బాబు. అంబేద్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img