Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. జలాశయం జలకళను సంతరించుకున్నది. 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లక్షా 49 వేల 568 క్యూసెక్కులు ఉండగా 2 లక్షల 2వేల 811 క్యూసెక్కుల నీటికి నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులకు చేరుకున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 %ువీజ%లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.8450 %ువీజ%లకు చేరుకున్నది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img