Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 14, 2024
Saturday, September 14, 2024

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ

విశాలాంద్ర- కర్నూలు సిటీ: మత సామరస్యానికి ప్రతీక అయిన మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక గురు దత్త క్లినిక్ లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ నిరుపేద హిందూ, ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా మొహరం పర్వదినాన్ని హిందూ, ముస్లింలు కలిసికట్టుగా జరుపుకోవడం అభినందనీయమని చెప్పారు. మతకలహాలు, కల్లోలాల వల్ల ఆసియా ఖండంలో అనేక దేశాలు నాశనం అయ్యాయని, మతకలహాలు ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కూడా మొదలు కావడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. మత కలహాల వల్ల ఆయా దేశాల్లో స్త్రీలు , చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు. భిన్న జాతులు, తెగలు, మతాలు ఉన్న మన దేశంలో, భిన్న మతాల మధ్య బ్యాలెన్స్ దెబ్బ తినకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దేశ అంతర్గత భద్రత దెబ్బతినడంతో పాటు విదేశీ పెట్టుబడులు ,పారిశ్రామిక రంగం, విద్యారంగం ఇలా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బ తింటాయని తెలిపారు. ప్రధానంగా దేశంలో స్త్రీలకు స్వాతంత్రం ఎంతో అవసరమని అప్పుడే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img