Friday, April 19, 2024
Friday, April 19, 2024

జాతీయ క్యాడేట్ క్రాప్స్ విద్యార్థులు గ్రీన్ ఇండియా

విశాలాంధ్ర – గూడూరు : లెఫ్టెనెంట్ కల్నల్. సెన్సార్ సింగ్ 16 ఆంధ్ర బెటాలియన్
ఆదేశాల ప్రకారం గూడూరు మండలంలోని గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎన్ సీ సీ విద్యార్థులు శుక్రవారం హెడ్ మా స్టార్ డి. పుష్పలత, పి. విజయ రాణి , ఎం .అరుణ ఏ ఎన్ ఓ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img