,విశాలాంధ్ర-అనంద పురం : ఆనందపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందికి భీమిలి 15 వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి. సౌజన్య సోమవారం 12 మంది మందుబాబులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున 1 లక్ష 20 వేల రూపాయలు అపరాధ రుసుం విధించారు.