Friday, June 9, 2023
Friday, June 9, 2023

ఈనెల 5న జిల్లా కలెక్టరేట్ కొత్త గేట్,ప్రహరీల ప్రారంభం

విశాలాంధ్ర, పార్వతీపురం: కొత్త జిల్లా ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా బుదవారంనాడు కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ గేటును, ప్రహరీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల రాజన్నదొర ప్రారంభం చేస్తారని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img