Monday, May 29, 2023
Monday, May 29, 2023

అభివృద్ది పేరుతో పేదల గృహాలు తొలగింపు..

విశాలాంధ్ర -భీమవరం టౌన్ :పట్టణం అభి వృద్ది పేరుతో పేదల గృహాలను మున్సిపాల్, చచి వాలయం, పోలీస్ అది కారులు మంగళవారం ఉదయం నుండీ తోగింపు చర్యలు చెప్పట్టారు,వివరాలలోకి వెళ్లితె సుమారు 70 సంవత్సరాలుగా గరగపర్రు రోడ్ విజయలక్ష్మి థియేటర్ వద్ద సుమారు యాబైకుటుంబాలపేదలు గృహాలు ఎర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వీరికి గతంలోఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు .అయినా పట్టీంచుకొని అది కారులు తొలగింపు చర్యలు చెప్పట్టారు.దీనితో గృహాల నిర్వహాకులు దిక్కు తోచని స్థితిలో ఇళ్లలో ఉన్న సామాగ్రి రోడ్డు పైన వెసుకుని ఆందోళన చెశీదుతున్నారు. రోడ్డుకు ఈరువైపులా తొలగించకుండ ఒక్క వైపే తొలగించటం పట్ల విమర్సులు వెల్లువెత్తు తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img