Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

పాఠశాలకు నూతన భవనం మంజూరు

చింతలపూడి: శంకు చక్రపురం గ్రామంలో శిధిల వ్యవస్థలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాల నూతన భవనాన్ని మంజూరు చేసి, బుధవారం మండల ప్రజాపరిషత్ నూతన పాఠశాల భవనానికి ఎంపీపీ రాంబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగడవరం సర్పంచి భూపతి, వైసిపి జిల్లా సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి, ఎంపిటిసి నాగలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ తంబి, రమేష్, నరసింహారావు, సందీప్, మల్లు వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img