Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే ?

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడంతో పట్టణ మహిళా అధ్యక్షురాలు దొడ్డపనేని దుర్గాదేవి ప్రధాన రహదారిపై ఉన్న వినాయకుని ఆలయం వద్ద 101 కొబ్బరికాయ కొట్టి తన మొక్కును చెల్లించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రానున్నది తెలుగుదేశ ప్రభుత్వమేనని పట్టణ అధ్యక్షుడు జేష్ట రామకృష్ణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img