Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరాటే లో శ్రీ చైతన్య విజయకేతనం

ఏలూరు: స్థానిక బాలాజీ నగర్ శ్రీ చైతన్య పాఠశాల నందు ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి కందుకూరి అక్షయ చంద్ర ఐసిఎండిఎ నిర్వహించిన కరాటే పోటీలలో ఎల్లో బెల్ట్ ను సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ ఉదయభాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను అభినందించారు. శ్రీ చైతన్య విద్యార్థులు విద్యారంగంలోనే కాక క్రీడారంగంలో కూడా తమ ప్రతిభను చూపుతున్నారని అక్షయ చంద్రను కొనియాడారు. బంగారు పతకంతో సత్కరించారు. సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని అక్షయ చంద్రను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img