Monday, October 3, 2022
Monday, October 3, 2022

తమ విధుల పట్ల బాధ్యత వహించాలి

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

భీమవరం: తమ విధుల పట్ల బాధ్యత వహించి ప్రజల మన్ననలను పొందాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు అన్నారు.బదిలీపై వచ్చిన ఎస్ ఐ లుఎస్ సత్యనారాయణ .వెంకటేశ్వర రావులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భీమవరం జిల్లాకేంద్రం కావటం మూలంగా జిల్లా నలుమూలల నుండి అనేక మంది ప్రజలు జిల్లా కేంద్రానికి పనులు పై వస్తారని వారికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img