పేదల సంక్షేమ గ్రామ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తో సాధ్యం
విశాలాంధ్ర పామిడి : పేదల సంక్షేమ గ్రామ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తో సాధ్యం అవుతుంది టిడిపి అనంతపూర్ పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ పత్తి హిమబిందు గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం ఎదురూరు గ్రామంలో మంగళవారం బాబు షూరిటీ భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ఈమెకు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా టిడిపి అనంతపూర్ పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ పత్తి హిమబిందు మాట్లాడుతూ మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్ల ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవశ్యకతను, అదే విధంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా వారికి అందే ప్రయోజనాలను తెలియజేశారు.తెలుగుదేశం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు గారు కచ్చితంగా అమలు చేస్తారని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం గ్రామాల్లో ఎక్కడ చూసిన చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కనబడుతుంది. జగన్ పాలనలో 4 ఏళ్లలో అభివృద్ధి శూన్యం. కాబట్టి మనమంతా సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉందని గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయభాస్కర్, ఆర్ రామాంజనేయులు, నెట్టికల్లు, టి సూరి, సుంకన్న, రామాంజనేయులు,