రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.కోటా జిల్లాలోని దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై...
రిలయన్స్ ప్రకటనపై ‘ఎంతో అభినందిస్తున్నా’ అంటూ మస్క్ స్పందనభారత్లో స్టార్లింక్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపై చేసిన ప్రకటనకు స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది....
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ డిఈఈ గా షేక్ నాగూర్ వలి పదవి బాధ్యతలు చేపట్టారు. వీరు నెల్లూరులో ఏఈ గా ఉంటూ...