Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

దీపిక అందమైన అద్భుత నటి: ప్రభాస్‌

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘కల్కి’ విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపిక పదుకొణె ప్రస్తావన రాగా… ఆమెపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. దీపిక బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌ అని కొనియాడారు. ఆమె అంటే ఎప్పటికీ తనకు అభిమానమేనని చెప్పుకొచ్చారు. ‘‘దీపిక చాలా అందమైన, అద్భుతమైన నటి. ఇప్పటికే ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయింది. నేను తనని ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. దీపికతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఈ చిత్రంతో కుదిరింది. ‘కల్కి’ సెట్స్‌లోకి ఆమె అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోనూ ఉత్సాహం వస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న కల్కి 2898 ఏడీ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్లు దీపికా పదుకొణె , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తుండగా, మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కె వర్కింగ్‌ టైటిల్‌ తో ప్రారంభమైన ఈ చిత్ర టైటిల్‌ ను ఇటీవలే అమెరికాలోని ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’లో కల్కి 2898 ఏడీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img