London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

తెలంగాణలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపుకు గూగుల్‌ పే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ బిల్లు చెల్లింపు సేవలకు అవకాశం కల్పిస్తున్నామని గూగుల్‌ పే ప్రకటించింది. వినియోగదారులు ఈ యాప్‌ని ఉపయోగించి తమ విద్యుత్తు బిల్లులను సౌకర్యవంతంగా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగా, గూగుల్‌ పే రాష్ట్ర యాజమాన్యంలోని రెండు విద్యుత్‌ బిల్లర్లు-నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌, తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌లతో భాగస్వామ్యం కుదర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రంలోని గూగుల్‌ పే వినియోగదారుల చెల్లింపు ఎంపికలను విస్తరిస్తూ, యాప్‌ ద్వారా వారి విద్యుత్‌ బిల్లులను సరళంగా చెల్లించేందుకు వారికి సాధికారత కల్పిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img