Monday, October 28, 2024
Monday, October 28, 2024

ప్రపంచ యోగ దినోత్సవం

విశాలాంధ్ర- ఆనందపురం (విశాఖ జిల్లా ) : ఎన్ఎస్ ఆర్ ఐ టి ఎన్ ఎస్ ఎస్ యూనిట్, ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవo.ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతు సమాజం లో ప్రతి ఒక్కరు యోగా చెయ్యాలని, దాని ఆవశ్యకతను యోగా వలన విద్యార్థుల ఆలోచనా విధానం లో జరిగే పరిమితిని,దాని అవసరాన్ని మరియు భవిష్యత్తులో జరిగే పరిణామాలను వివరించెను. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కళాశాల యోగా ట్రైనర్ పి . దిల్లేశ్వర రావు, ఎన్ ఎస్ ఎస్ పి.ఓ హరగోపాల్ ఆధ్వర్యం లో యోగా చేయించారు దీనిలో భాగం గా 200 మంది విద్యార్థులు పాల్గొని యోగా చేయటం జరిగింది
ఈ కార్యక్రమం లో కళాశాల యాజమాన్యం , డాక్టర్ ఎస్. శంభు ప్రసాద్( ప్రిన్సిపల్), ఇతర విభాగధిపతులు, ఎన్ఎస్ఎస్ పి ఓ హరగోపాల్,ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img