Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ని కలిసిన జిల్లా నూతన ఎస్పీ కెవి.మురళీకృష్ణ

విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం కలెక్టర్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ని జిల్లా నూతన ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కెవి.మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img