విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఉచిత పథకాలు ప్రవేశంతో స్వభావాలు (స్వయం కృషి, భావాలు) మరుగున పడే ప్రమాదం పొంచి ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. తద్వారా సోమరితనానికి అలవాటు పడ్డ ప్రజానీకం ప్రతీ పనికి ఇతురలపై ఆధారపడి, వాళ్ళ చేతుల్లో మోసపోతుంటారన్నారు. విద్య, వైద్యం తప్ప ఏది ఉచితమైనా ప్రజా శ్రేయస్సుకు భంగకరమనేది హేతువాదుల నమ్మకం ..