Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

నిఘా లోపించిన ప్రభుత్వ మద్యం దుకాణాలు

. మధ్యం దుకాణాలు వద్ద సెల్ ఫోన్లు, మని పర్సులు, విలువైన వస్తువులు అపహరణ
. నిఘా నేత్రాలు పని చేయవంటున్న ప్రభుత్వ అధికారులు, మధ్యం దుకాణం సిబ్బంది

  • విశాలాంధ్ర – చోడవరం ప్రభుత్వ మధ్యం దుకాణాలు వద్ద నిఘా నేత్రాలు పని చేయకపోవడంతో చిల్లర దొంగలు ఎక్కువయ్యారని మధ్యం వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల వద్ద మద్యం విక్రయించేటప్పుడు సెల్ ఫోన్లు, మని పర్సులు విలువైన వస్తువులు దొంగలించబడుతున్నాయని వినియోగదారులు తరచూ ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీ సీ కెమెరాలు) పని చేయడం లేదని, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినను వారు పట్టించుకోవడం లేదని దుకాణం సిబ్బంది చెబుతున్నారు. మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, అసాంఘిక కార్యకలాపాలు వలన పబ్లిక్ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ నిఘా నేత్రాలు(సీ సీ కెమెరాలు) పటిష్టంగా ఏర్పాటు చేసింది. కానీ క్షేత్ర స్థాయి లో సీ సీ కెమెరాలు పని చేయక పోవడం, వాటిని పట్టించుకునే నాధుడే కరువవ్వడంతో ఇక్కడకు వచ్చే మద్యం వినియోగదారులు తరచూ నష్టపోవాల్సి వస్తుంది. మద్యం దుకాణాలు వద్ద వినియోగదారులు పోగొట్టుకుంటున్న సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు పట్ల మాకేమీ భాధ్యత లేదు అని నిర్లక్ష్యంగా చెబుతున్న ఎక్సైజ్ అధికారులు, దుకాణాల సిబ్బంది పని తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వద్ద తక్షణమే నిఘా నేత్రాలు (సీ సీ కెమెరాలు) ఏర్పాటు చేయవలసిందిగా మద్యం వినియోగదారులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శేషుకుమారి, ఎక్సైజ్ సీ. ఐ. చోడవరం : ప్రభుత్వ మద్యం దుకాణాలు వద్ద నిఘా నేత్రాలు (సీ సీ కెమెరాలు) పని చేయడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. టెక్నీషియన్స్ చే వాటిని బాగు చేయించి, ప్రభుత్వ మద్యం దుకాణాలు వద్ద నిఘా పటిష్టవంతం చేస్తామని తెలియజేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img