Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

వై.సి.పి. ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన ఎం.పి, ఎమ్మెల్యే అభ్యర్థులు బూడి, కరణం ధర్మశ్రీ లు …

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.02.04.2024ది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు తో మంగళవారం పార్టీ క్యాంప్ కార్యాలయంలో అనకాపల్లి ఎం.పి.అభ్యర్థి బూడి ముత్యాలు నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్ధి కరణం ధర్మ శ్రీ లు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యకర్తల ముఖ్య సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యులు కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండూ ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యంత మెజారిటీ తో గెలిపించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. భారీ మెజార్టీ లక్ష్యంగా వై.సి.పి.కుటుంబ సభ్యులు సైనికుల్లా పని చేయాలని ఎం.పి.అభ్యర్ధి, డిప్యూటీ సి.ఎం.బూడి ముత్యాలు నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్మన్ ఏడువాక సత్యారావు, ఎం.పి.పి.గాడి కాసమ్మ, జెడ్.పి.టి సి. సభ్యురాలు మారిశెట్టి విజయ శ్రీకాంత్, స్థానిక సర్పంచ్ బండి నూకాలమ్మ శ్రీనివాస్, నాలుగు మండలాల ఎం.పి.పి., జెడ్.పి.టి.సి., సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img