Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

భారీగా మద్యం నిల్వలు..స్వాదీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని దుడ్డుపాలెం ఇటుక బట్టీల వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 120 మద్యం కేసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గత రాత్రి స్వాదీనం చేసుకున్నారు. అక్రమ మద్యాన్ని ఎవరు దాచి వుంచారో పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. ఎన్నికల వేళ భారీగా మద్యం నిల్వలు పట్టుకోవడంతో రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img