Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

వీడని ఉత్కంఠ … – ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో మొదలైన గుబులు …

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.14.05.2024ది. ఎన్నికల గ్రహణం వీడినా, గెలుపు ఓటములు పై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ వీడలేదు. ఫలితాలు వెలువడేందుకు నెల రోజులు సమయం ఉండటంతో అస్సలు గుబులు నేటి నుండి మొదలైంది. పైకి మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికి, లోన గుబులు దహించివేస్తోంది. వాటికి తోడు పలు సర్వేలు రాజకీయ నేతల గుండెల్లో మరీ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. దీంతో పైకి మేక వన్నె పులి కబుర్లతో కాలక్షేపం వెళ్లదీస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img