Monday, April 22, 2024
Monday, April 22, 2024

తాగు నీటి పైప్ లైన్ పనులకు భూమి పూజ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణం కేకే పెట్రోల్ బంక్ ఎదురుగా నూతన తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి మంగళవారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే సమీపంలో మద్రాస లో చదువుతున్న పిల్లలకు సమీపంలో ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img