Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఘనంగా వైసీపీ నాయకుడు చిన్నబాబు జన్మదిన వేడుకలు…

విశాలాంధ్ర-గుంతకల్లు : వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వర చిన్న బాబు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పాతబస్టాండు తన కార్యలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన సభపై కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పట్టణంలో వివిధ కాలనీ నుండి గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు గజమాల వేసి భారీ బాణా సంచాలు పిలిచి బ్యాండ్ మేళాల వాయిద్యాల మధ్య చిందులు వేస్తూ బైక్ ర్యాలీ లా తో పెద్ద ఎత్తున అభిమానులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అభిమానులు కార్యకర్తలు నాయకులు చిన్నబాబును ఘనంగా పూలమాలవేసి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి యువసేన నియోజవర్గం కార్యదర్శి వాల్మీకి రామంజి, వాల్మీకి యువసేన పట్టణ ప్రధాన కార్యదర్శి వాల్మీకి లింగ ,వాల్మీకి యువసేన సోషల్ మీడియా కార్యదర్శి వాల్మీకి లక్ష్మీనారాయణ, నల్లగొండ ఓబులేసు ,నెలగొండ శ్రీనివాసులు,కొట్టాల రామంజి,కౌన్సిలర్ వై.సుధాకర్,బిల్డోణ నంగినేని పులి రాజు, శంకరబండ జి. పెద్దన్న, బట్నపాడు విశ్వనాథ్ గౌడ్, పాత కొత్త చెరువు మహానంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img