Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు చింతర్లపల్లి విద్యార్థి ఎంపిక

విశాలాంధ్ర – శెట్టూరు : నియోజకవర్గ పరిధిలో నూతమడుగు బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోయ గణేష్ అండర్ 14 స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు అనంతపురంలో ఈనెల 28 నిర్వహించిన జిల్లాస్థాయి ఆర్చిరీ పోటీలో అనంతపురం జిల్లా లో ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థి బోయ గణేష్ ఎంపికయ్యాడు నవంబర్ ఒకటో తారీఖున జరగబోయే రాష్ట్ర స్పోర్ట్స్ మీట్ పాల్గొంటాడు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు మాట్లాడుతూ కర్ణాటక మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రస్థాయిలో కూడా మంచి విజయం సాధించాలని మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు కోరారు మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ సిపిఐ జనరల్ సెక్రెటరీ మహదేవ్ గురు ఎమ్మెస్ రాయుడు,బోయ నాగార్జున విద్యార్థికి అభినందనలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img