Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

కామ్రేడ్ పెద్దయ్యను పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర- అనంతపురం : సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పుట్లూరు మండల సిపిఐ కార్యదర్శి పెద్దయ్య గత కొద్ది రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. గురువారం సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సి జాఫర్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. అక్కడున్న వైద్యులను కలిసి మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సి. లింగమయ్య, బి.
కేశవరెడ్డి, సి. నాగప్పలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img