విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం ప్రధాన రహదారులు, కూడళ్లతో పాటు సమస్యాత్మక కాలనీలు, ప్రాంతాలలో కొనసాగిన కవాతు జిల్లా కేంద్రంలోని ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని నవోదయకాలనీ, బుడ్డప్పనగర్, అశోక్ నగర్, సంగమేష్ సర్కిల్, మరువకొమ్మకాలనీ, అంబేద్కర్ నగర్ … టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని విద్యుత్ నగర్ , హమాలీ కాలనీ, సెవెన్ హిల్స్ కాలనీ, రాజీవ్ పార్క్ ఏరియా, సప్తగిరి సర్కిల్, సాయినగర్ 1 నుండీ 6 క్రాస్ లు, ఓబుళదేవనగర్, జీసస్ నగర్ … త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ , రెవెన్యూ కాలనీ, ఎర్రనేలకొట్టాల, షిర్డీనగర్లలో మరియు 4 పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో కొనసాగింది.
అనంతపురంలో 1,2,3,4 పోలీసు అధికారు, సిబ్బంది మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు తదితరులు పాల్గొన్నారు.