Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

ఫోర్టిస్ ఆసుపత్రి అరుదైన ఘనత.. విజయవంతమైన గైనకాలజికల్ క్యాన్సర్ ట్రీట్మెంట్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం బెంగళూరులోని బన్నేర్గట్ట ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. గైనకాలజికల్ క్యాన్సర్ తో బాధపడుతున్న అనంతపురానికి చెందిన మహిళలకు తమ మెరుగైన వైద్యంతో పునర్జన్మనిచ్చారు. మూడు రకాల గర్భాశయ క్యాన్సర్ లతో బాధపడుతున్న ముగ్గురు మహిళలకు విజయవంతంగా చికిత్స చేసినట్లు ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ వీ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆధునాతన సాంకేతిక పరికాల సాయంతో తమ ఆసుపత్రిలో వైద్యులకు మెరుగైన చికిత్సను అందుస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img