Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులుగా గిర్రాజు రవి ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : భారతదేశంలోనే ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధిగాంచింది. ఇటీవల కొన్ని నెలలు కిందట ధర్మవరం పట్టు వ్యాపారస్తులపై విజయవాడకు చెందిన ఓ వ్యాపారి తీవ్రంగా దాడి చేస్తూ, అవమానపరిచారు. దీంతో పలు రాష్ట్రాలలో ఈ ఘటన పట్ల తీవ్రంగా నిరసనలు, సమ్మెలు జరిగాయి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీ అవసరమని ధర్మవరం వ్యాపారస్తులు భావించారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తులు కొన్ని రోజులుగా చర్చలు కొనసాగించారు. అనంతరం శుక్రవారం రాత్రి ఎట్టకేలకు వ్యాపారస్తుల వద్ద చట్టపరేనా340 మంది ద్వారా సభ్యత్వాలను స్వీకరించారు. అనంతరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘమునకు అధ్యక్షులుగా గిర్రాజు రవి, చింత బాలకృష్ణ పోటీపడ్డారు. సభ్యత్వం గల వారి చేత ఓట్లు వేయించగా గిర్రాజు రవి కు 169 ఓట్లు రాగా, చింతా బాలకృష్ణ కు 148 ఓట్లు రావడం జరిగింది. దీంతో 21 ఓట్ల తేడాతో గిర్రాజు రవి విజేతగా నిలిచారు. అనంతరం అధ్యక్షులుగా అధికారిపూకంగా ప్రకటించడంతో తోటి వ్యాపారస్తులు గిర్రాజు రవిని అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం గిర్రాజు రవి మాట్లాడుతూ పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు తాను నిరంతరము కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో కమిటీని కూడా ఏర్పాటు చేసి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img